Monday, 15 December 2025 06:47:35 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఛత్తీస్ ఘడ్ లో బిజెపి కార్యకర్తను హత్య చేసిన మావోయిస్టులు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 14 October 2025 01:43 PM Views : 724

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల అక్టోబర్ 14/ అక్షరం న్యూస్/------ ఛత్తీస్ ఘడ్ బస్తర్ లో నక్సలైట్లు మరోసారి బిజెపి నాయకుడిని దారుణంగా హత్య చేశారు. ఇన్ ఫార్మర్ అని ఆరోపిస్తూ నక్సలైట్లు బీజాపూర్ జిల్లాకు చెందిన పూనం సత్యం ను హత్య చేశారు. నక్సలైట్లు మునుపటి వ్యూహాలను పునరావృతం చేస్తూ వారు మృతదేహం దగ్గర ఒక కరపత్రాన్ని వదిలి అనేక తీవ్రమైన ఆరోపణలు చేశారు. మధ్ధీద్ ఏరియా కమిటీ ఈ హత్యకు బాధ్యత వహించింది. బ్రాహ్మణ హిందుత్వం ఆధారిత బిజెపి ఆర్ఎస్ఎస్ మోడీ విష్ణు దేవ్ సాయి ప్రభుత్వం మార్చి 2026 నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ లక్ష్యం దిశగా బిజెపి ప్రతి గ్రామంలో తన సంస్థను బలోపేతం చేస్తోంది. పోలీస్ ఇన్ ఫార్మర్ నెట్వర్క్ ను సమీకరిస్తుతూ సమాచారం ఆధారంగా మా పార్టీపై దాడి చేస్తుందని నక్సలైట్లు మృతదేహం దగ్గర కరపత్రాన్ని వదిలి వెళ్లారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :