Friday, 06 March 2026 03:06:25 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఇది ఏందయ్యా సారో...* *గుట్టుచప్పుడు కాకుండా కాంప్లెక్స్ వేలం పాట* *పంచాయతీ కాంప్లెక్స్ వేలంపాటలో ఎవరి వాటాలు ఎంత?*

పంచాయతీ ఆదాయం కంటే పైసలే ముఖ్యమా అంటున్న మండల ప్రజలు ?*


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 09 April 2025 01:25 PM Views : 1025

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * * *ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ ఏప్రిల్* 9/ తల్లాడ* *(అక్షరంన్యూస్)* తల్లాడ:- మండలంలోని కొంతమంది ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వ ఆదాయాన్ని కంటే తమ ఆదాయమే ముఖ్యమన్నట్టు వ్యవరిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.వివరాలలోకి వెళ్తే మండల కేంద్రమైన తల్లాడమేజర్ పంచాయతీ పరిధిలో నిర్మించిన కాంప్లెక్స్ గదులను వేలంపాటలో దక్కించుకోవడము కోసం పంచాయతీ పరిధిలోని ప్రజలు పోటీ పడతారు.దీంతో పంచాయతీకి ప్రతి ఏటా ఊహించిన దాని కంటే ఎక్కువ సొమ్మును పొందుతారు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా కాంప్లెక్స్ పాట నడిచింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంచాయతీ పరిధిలోని కాంప్లెక్స్ లోని గదులకు వేలంపాట నిర్వహించాలంటే గత సంవత్సరం కంటేనోటీస్ బోర్డ్ లో పెట్టాలి. రేపు అక్షరం కథనంలో పూర్తి వివరాలుతో వస్తుంది..

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :