Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ మార్చి 25(అక్షరం న్యూస్) మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లోని కోమట్లగూడెం కామారం గ్రామాల్లో ఉపాధి హామీ పనులను సోమవారం ప్రారంభం చేశారు వ్యవసాయ పనులు అయిపోయిన క్రమంలో (పజలు ఉపాధి హామీ పథకం ద్వారా పనులను చేస్తూ బర్ల మడుగు ప్రక్కకు చెట్లకు నీరు కోసం గుంతల పనులు చేస్తున్నారు ఈకార్యక్రమంలో జాడి శరత్ కృష్ణ ప్రసాద్ సునారి బాబు నీల తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily