AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ గొల్లగూడెం/25 మే / అక్షరం న్యూస్ : పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య మొక్కలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మండుతున్న ఎండలను లెక్కచేయకుండా స్వయంగా మొక్కలకు నీళ్లు పోస్తూ పర్యావరణ పరిరక్షణపై తన బాధ్యతను చాటుతున్నారు. ప్రజలకు నీడనిచ్చే ప్రతి మొక్కను సంరక్షించడం మనందరి బాధ్యత అని కార్పొరేటర్ సాగర్ పేర్కొన్నారు. “ఒక్క మొక్కను కాపాడితే భవిష్యత్తు తరాలకు ప్రాణవాయువును అందించినట్టే” అని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.
.
Aksharam Telugu Daily