Saturday, 18 April 2026 02:20:11 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వైరా పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ 40 వర్ధంతి..

ఐలమ్మకు ఘన నివాళులు అర్పించిన.. వైరా పట్టణ రజక సంఘం అధ్యక్షుడు ఏదునూరి శ్రీను


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 10 September 2025 01:37 PM Views : 493

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్10 వైరా (అక్షరంన్యూస్) వైరా పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ 40 వర్ధంతి సందర్భంగా వైరా మున్సిపాలిటీ ప్రక్కన రోడ్ లోని చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి వైరా పట్టణ రజక సంఘం అధ్యక్షుడు ఏదునూరి శ్రీను ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైరా పట్టణ రజక సంఘం సభ్యులు సంగేపు వెంకన్న రేమల్ల కోటేశ్వరరావు ఏదునూరి చిన్న వెంకన్న రేగళ్ల వీరభద్రం ఏదునూరి శ్రీను (బుజ్జి ) గడసందుల పెద్ద దర్గయ్య ఏదునూరి చిన్న కోటయ్య బాసాటి రామారావు గరిడేపల్లి కిషోర్ రేమల్ల రాము ఏదునూరి రాము రాచకొండ సాయి ఏదునూరి పెద్ద గోపి వడ్లమాని లకు తాళ్లూరు నవీన్ ఏదునూరి చిన్న గోపి బాసటి హనుమంతరావు గరిడేపల్లి వెంకటనారాయణ ఏదునూరి పవన్ సత్తెనపల్లి రమాదేవి సత్తెనపల్లి పద్మ మరియు సంఘ సభ్యులు అందరూ పాల్గొని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ కి తదితరులు నివాళులర్పించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :