Friday, 06 March 2026 03:04:06 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో మొహమ్మద్ అయూబ్ కు యూసుఫ్ గూడా డివిజన్లో ప్రచార బాధ్యతలు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 24 October 2025 03:57 PM Views : 890

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్ : ... హైదరాబాద్ / అక్టోబర్ 24/ అక్షరం న్యూస్ -: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల నాయకులకు ప్రచార బాధ్యతలను అప్పగించడం జరిగింది. దీనిలో భాగంగానే వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన తెలంగాణ పి. సి. సి మెంబర్ మొహమ్మద్ అయూబ్ ని జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ గూడా డివిజన్లో ప్రచార బాధ్యతలకై నియమించడం జరిగినది. ఈ నియామకానికి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు ఇమ్రాన్ ప్రతాప్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపినారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకై నేటి నుండి యూసుఫ్ గూడా డివిజన్లో ప్రచారంలో పాల్గొంటానని తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను నియోజక వర్గ ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను సమన్వయ పర్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకై శక్తి వంచన లేకుండా శ్రమించి ప్రచారం చేస్తానని తన పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలంగాణ పి. సి. సి మెంబర్ వరంగల్ తూర్పు నియోజకవర్గ మొహమ్మద్ అయూబ్ అన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :