GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/శంకరపట్నం : శంకరపట్నం/కరీంనగర్/ అక్టోబర్ 13(అక్షరం న్యూస్) కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం ఆలయ అధికారుల పర్యవేక్షణలో హుండీ ఆదాయం లెక్కించారు.హుండీ కౌంటింగ్ కు శంకరపట్నం మండల కేంద్రంలో పలు గ్రామాల నుండి దాదాపు 200 మంది స్వచ్ఛందంగా స్వామివారి సేవకులుగా పాల్గొన్నారు. స్వామివారి ఆలయంలో హుండీ లెక్కింపు లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతముగా భావించారు.స్వామివారి సేవకు పలుమార్లు స్వచ్ఛందంగా పాల్గొన్నట్లు తెలిపారు.
.
Aksharam Telugu Daily