Wednesday, 04 March 2026 01:49:35 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

తల్లిదండ్రులు మందలించడంతో యువకుడు ఆత్మహత్య మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప సురేందర్ కుమారుడు మృతి తో పెద్దపల్లిలో విషాదం

.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 12 November 2025 01:22 PM Views : 350

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ నవంబర్ 12 అక్షరం న్యూస్ పెద్దపల్లిలో బుధవారం ఉదయం విషాదం నెలకొంది. తల్లిదండ్రులు మందలించాలని మనస్థాపనతో యువకుడు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒక కుటుంబంలో విషాదం నింపింది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప- సురేందర్ కుమారుడు విశ్వతేజ 17 తన తల్లిదండ్రులు తనను మందలించారని తీవ్ర మనస్థాపాన్ని గురైన విశ్వతేజ రాత్రి పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని బంధంపల్లి శివారులోని వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని వ్యవసాయ బావిలో ఉన్న విశ్వతేజను బయటకు తీసి పోస్టుమార్టం పంపించారు. విశ్వతేజ మృతితో తల్లిదండ్రులు మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప సురేందర్ రోదనలు మిన్నంటాయి. ప్రజాప్రతినిధులు, బంధువులు ఘటన స్థలానికి చేరుకున్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :