AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/జూలూరుపాడు/ఆగస్టు30/అక్షరం న్యూస్: మండల పరిధిలోని పడమట నర్సాపురం పరిధిలోని పాత మాచినేనిపేట క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనం పల్సర్ పై వెళ్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి స్థానికులు తెలిపిన వివరల మేరకు ఈ ప్రమాదం లో జూలూరుపాడు మండలంలోని రాచబండ్ల కోయగూడం గ్రామానికి చెందిన అఖిల్ కు తీవ్ర గాయాలు అయ్యాయి చికిత్స నిమిత్తం 108 వాహనంలో కొత్తగూడెం ఆసుపత్రి కి తరలించారు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily