D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా/ కొత్తగూడ/ సెప్టెంబర్ 28(అక్షరం న్యూస్ ) కొత్తగూడ మండలం లో కలప రవాణా అ(కమ పట్టివేతవ్యపహారం కొత్తగూడ మండలం లోని ఎఫ్అర్ వో తో పాటు ఇద్దరు బీట్ కానిస్టేబుళ్ల పై వేటు పడింది మండలం లోని ముస్మీలో అ(కమ టేకు కలప రణగాపట్టివేత విషయంలో అటవీ శాఖ అధికారులు వేల్లువెత్తాయి ఈఘటనలో ఎఫ్ఆరోవో వంశీ కృష్ణ తో పాటు ఇద్దరు బీట్ ఆఫీసర్లను సస్పెండ్ చేస్తూ ఉన్నతా అధికారులు ఉత్తర్వులు జారి చేశారు
.
Aksharam Telugu Daily