Saturday, 18 April 2026 06:50:37 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ప్రజలు సుఖశాంతులతో జీవించాలి అజ్మీర్ లో నయీమ్ ఖురేషి ప్రార్ధనలు .


MD FAHEEM, REPORTER, BHADRADRI KOTHAGUDEM

Reporter

Date : 03 November 2025 07:48 PM Views : 522

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/3 నవంబర్/ అక్షరం న్యూస్-: ఖమ్మంకు చెందిన ప్రముఖ వ్యాపారులు డా.షేక్ ఖలీల్,డా.షేక్ ఖాదర్,షేక్ వసీం,ఆధ్వర్యంలో అజ్మీర్ దర్గా లో ఆదివారం అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర మైనారిటీ నాయకులు డా.నయీమ్ ఖురేషి. పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో విరజిల్లాలని నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఖాజా గరీబ్ నవాజ్ దర్గా దర్శింకోవడం సంతోష దయాకమని వెయ్యి మందికి పైగా అన్నదానం ఏర్పాటు చేసిన డా. ఖలీల్ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో షైక్ రహ్మతుల్లాహి, రోహన్ పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :