Sunday, 29 March 2026 03:32:31 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

అవగాహనతోనే టీబీ నియంత్రణ సాధ్యం

.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 05 February 2026 10:23 PM Views : 182

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్/ ఫిబ్రవరి 5 / అక్షరం న్యూస్:క్షయ వ్యాధి పై అవగాహనతోనే రోగిప్రాణాలను కాపాడడంతో పాటు వ్యాప్తిని నియంత్రించగలమని హెచ్ ఈవో లక్ష్మణ్ అన్నారు మండలంలోని ఇద్దులాపూర్ గ్రామాన్ని టీబీ రహిత గ్రామంగా ప్రకటించినట్లు కూనారం పీహెచ్సీ హెచ్ఇఓ లక్ష్మణ్ ప్రకటించారు. గురువారం ఇద్దులాపూర్ గ్రామంలో నిర్వహించిన టివి కుష్టు వ్యాధి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రజాప్రతితులు సహకరించడం వల్లే టీబీ రహిత గ్రామంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. టీబీ కుష్టు వ్యాధి లక్షణాలు నిర్ధారణ నివారణ చికిత్స అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. టీబీ రైతు గ్రామంగా కృషి చేసినందుకు వైద్యులను సర్పంచ్ మామిడి లత అభినందిస్తూ హెచ్ ఓ లక్ష్మణ్ కు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మామిడి లత అశోక్ ఉప సర్పంచ్ నూనె హరీష్ వార్డు సభ్యులు కొమురయ్య రాజకుమార్ స్వప్న మన్నెమ్మ చంద్రమ్మ కార్యదర్శి రాజు ఏఎన్ఎం కవిత ఆశా వర్కర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :