DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా, సెప్టెంబర్ 18 అక్షరం న్యూస్ : కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన సాక్షి దినపత్రిక విలేఖరి సీనియర్ జర్నలిస్ట్ రావి కోటేశ్వర్ లింగం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం అందరికీ తెలిసిందే. గురువారం రోజు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మొట్లపల్లి మాజీ సర్పంచ్ తులా మనోహర్రావు రవి కోటేశ్వర్ లింగం ను పరామర్శించారు. ప్రమాద సంఘటన విషయమై ఆరోగ్య విషయమై మాట్లాడారు. చికిత్స తో పాటు సరి అయిన విశ్రాంతి తీసుకోవాల్సిందిగా మనోహర సూచించారు.
.
Aksharam Telugu Daily