Sunday, 15 March 2026 07:42:03 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కోమట్లగూడెం బస్సు సెంటర్ లోమంత్రి సీతక్క జన్మదిన వేడుకలు ఘనంగా


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 09 July 2025 02:22 PM Views : 656

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా / కొత్తగూడ/ (అక్షరం న్యూస్ ) మహబూబాబాద్ జిల్లా గంగారం మండల కోమట్లగూడెం బస్సు సెంటర్ వద్ద మన ప్రియతమ నాయకురాలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన్యంపులి అడవి తల్లి ముద్దుబిడ్డ ఆదివాసుల ఆడబిడ్డ మన అందరి అక్క సీతక్క.. జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీ కేకలు కట్ చేసి సీతక్క కు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మన అక్క ఆనాడు ఉద్యమంలో ఉన్న నిన్న ప్రతిపక్షంలో ఉన్న నేడు అధికారంలో ఉన్న బడుగు బలహీన అణగారిన వర్గాల ప్రజలకు సంక్షేమ కోసమే పరితపించి పనిచేస్తున్న నాయకురాలు కరోనా మహమ్మారి వైరస్ ప్రపంచ దేశాల్లో ప్రాణాలు తీస్తుంటే ఒక ములుగు నియోజకవర్గంలో ఆనాటి ఎమ్మెల్యే సీతక్క ప్రాణాల సైతం లెక్కచేయకుండా ప్రజలకు నిత్యవసర వస్తువులు సరుకులు మెడిసిన్ కిట్లు పంపిణీ చేశారు... ప్రజలకు ధైర్యంగా ఉండమని భరోసా ఇచ్చారు అక్క అని పిలుస్తే చాలు ఆప్యాయంగా మాట్లాడుతుంది అండగా ఉంటుంది భగవంతుని అనుగ్రహం తో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని వారి సేవలు ప్రజలకు ఆశీసులతో ఉండాలని మనసారా కోరుకుంటూ సమ్మక్క సారక్క మన అక్క సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఈసం రమ మాజీ జడ్పిటీసి మాజీ వైస్ చైర్మన్ ముడిగ వీరభద్ర మండల ప్రధాన కార్యదర్శి రాదారపు కోమురయ్య మండల యూత్ అధ్యక్షుడు ముడిగ విజయ్ కుమార్ మండల మహిళా అధ్యక్షురాలు ఈసం నర్సక్క జైకిసాన్ మండల అధ్యక్షులు మాజీ ఉప సర్పంచ్ ధనసరి సారయ్య అక్కపెల్లి సమ్మయ్య జనగం కృష్ణ స్వామి దుర్గం మహేష్ నర్సయ్య ముత్తయ్య పాయిరి వెంకన్న గోగ్గెల బ(దయ్య జున్ను అశోక్ ఈసం అశోక్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :