D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : . ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్/ నవంబర్/ 17 (అక్షరంన్యూస్) కొత్తగూడెం నియోజకవర్గం, సుజాతనగర్ మండలం, నాయకులగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బాలు.సత్యనారాయణ-శివలీల దంపతుల కుమార్తె స్పందన వెడ్స్ సాయి ప్రసన్న వివాహ విందు వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగాసీతారాములు దంపతులు.
.
Aksharam Telugu Daily