Wednesday, 10 June 2026 01:24:33 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఎండ వేడికి మజ్జిగ ఉపశమనం *కూల్ డ్రింక్ వద్దు.. మజ్జిక ముద్దు అంటున్న.. డాక్టర్ విజయ్ కుమార్ పూలక్కదంపతులు *

విజయ్ కుమార్ పూలక్కదంపతుల లోనే ఉంది సహాయం-అంటున్న అధికారులు (పజలు*


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 25 May 2026 06:55 PM Views : 176

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : * భ(దా(ది కోత్తగూడెం జిల్లా/ గుండాల/ మే25(అక్షరం న్యూస్ ) భ(దా(ది కోత్తగూడెం జిల్లా గుండాల మండలంలో దంపతులు యువకులు తన ఉదారతను చాటుకున్నాడు. మండలంలోని చింతలపాడు గ్రామానికి చెందిన గాందేర్ల విజయ్ కుమార్ పూలక్క అనే దంపతులు భానుడి భగభగలకు విలవిలలాడుతున్న బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చాడు. ​ప్రస్తుతం ఎండలు మండిపోతుండటంతో రోడ్లపై ప్రయాణించే వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఓటాయి గ్రామ నివాసి దనసరి సాయి, తన సొంత ఖర్చులతో బాటసారులకు చల్లటి మజ్జిగను వితరణ చేశారు ​తీవ్రమైన ఎండ వేడిలో ప్రయాణిస్తున్న వారికి ఈ చల్లటి మజ్జిగ ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. ఎండ దెబ్బ నుంచి కాపాడుకునేందుకు మజ్జిగ ఎంతగానో దోహదపడుతుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని, ఒక సాధారణ యువకుడు సమాజం పట్ల బాధ్యతగా స్పందించి, బాటసారుల దాహార్తిని తీర్చడంపై డాక్టర్ విజయ్ కుమార్ పూలక్క ని అభినందించారు. స్థానికులు మరియు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాయి చేసిన ఈ మంచి పనిని పలువురు అభినందిస్తున్నారు.ఈకార్యక్రమంలో జిమ్మిడి రాఖీ సోన్ గాందేర్ల బన్నీ (గామపజలు తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :