CHANDRAGIRI VAMSHIKRISHNA,:KESAMUDRAM, :MAHABUBABDReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కేసముద్రం : మహబూబాబాద్ /కేసముద్రం /సెప్టెంబర్ 26/అక్షరం న్యూస్ :-కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పందుల శిరీష 25 తన భర్త ఉపేందర్ తనని పట్టించుకోవడంలేదని ఇతరులతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాని అనుమానిస్తూ తన ముగ్గురు పిల్లలను తన దగ్గరకి రాకుండా తన అత్తమామల వద్దనే ఉంచ్చుతున్నాడని బావించి తను ఆత్మహత్య చేస్కోవాలని నిర్ణెంచుకొని తను చనిపోతే తన పిల్లలు ఆగం అవుతారని తన పిల్లలను చంపి తర్వాత తను చనిపోదామని నిర్ధారించుకొని అందులో బాగంగా ముడవ సంతానంగా జన్మించిన కొడుకు నిహాల్ 2 ను 2025 జనవరి 15వ తేదీన నీటి సంపులో పడేసి చంపినానని,సెప్టెంబర్ 24 రోజున ఇంట్లో ఎవరు లేనిది చూసి తన పెద్ద కొడుకు మనీష్ కుమార్ 5 నైలాన్ దారం (నాడ) మనీష్ యొక్క మెడకు చుట్టి అతనికి ఊపిరి ఆడకుండా చేసి చంపినానని, ఇట్టి కేసులో అనుమానాస్పద మృతిగా కేసముద్రం ఎసై జి.మురళీధర్ రాజ్ కేసు నమోదు చేసి,తనను విచారించగా తానూ చేసిన నేరాన్నీ ఒప్పుకోగా ఆమెను రీమండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచడం జరిగిందని సీఐ పి సర్వయ్య తెలిపారు.
.
Aksharam Telugu Daily