Monday, 15 December 2025 07:26:51 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కొనేది కేంద్ర ప్రభుత్వం ఆటలాడేది రాష్ట్ర ప్రభుత్వం... మాజీ ఎంపీటీసీ జనార్దన్ రెడ్డి

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 18 May 2025 07:41 AM Views : 732

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి, జిల్లా మే 17 అక్షరం న్యూస్: వడ్లు కొనుగోలు చేసేది కేంద్ర ప్రభుత్వం ఆటలాడేది రాష్ట్ర ప్రభుత్వం అని మాజీ ఎంపిటిసి గూడెపు జనార్దన్ రెడ్డి అన్నారు మండలంలోని మంగపేట గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మిర్జంపేట బిజెపి నాయకులు మాజీ ఎంపీటీసీ గూడెపు జనార్దన్ బిజెపి నాయకులతో శనివారం సందర్శించారు ఈ సందర్భంగా మాజీ ఎంపిటిసి గూడెపు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు నెత్తిమీద కాలమొచ్చింది ఐకెపి సెంటర్లో వడ్లు కుప్పలు కుప్పలు నిలిచిపోయాయి కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా వడ్లను కొనుగోలు చేస్తూ 2320 రూపాయలు చెల్లించి తక్షమే వడ్లను రైతులను ముంచకుండా తడవకుండా రైతులకు ఇబ్బంది గురి కాకుండా సకాలానికి డబ్బులు అందే విధంగా చేస్తుందన్నారు కేవలం కొనుగోలు చేసే వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందన్నారు వడ్ల కొనుగోలు రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు ఇప్పటివరకు నిమ్మకు నీరెత్తినట్లు రైతులను ఎంతో ఇబ్బంది పెడుతున్నారని ఈరోజు వర్షం కురిస్తే ఒక్కొక్క రైతు టార్పాలిన్ కవర్లుకు కిరాయి సరిపోతలేదని టార్ఫాలిన్ కవర్ల సెంటర్లలో నిధులు ఎటు పోతున్నాయని టర్ఫాలిన్ కవర్లను ఐకెపి సెంటర్ వాళ్ళు అమ్ముకుంటారా లేదా ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు అనుకుంటున్నారా అని దిమా వ్యక్తం చేశారు ఇచ్చేదేమో కేంద్ర ప్రభుత్వం సుధీర్ దారం సంచికి హమాలికి మొత్తం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తే కేవలం కొనుగోలు వ్యవస్థను జాప్యం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే వడ్లను కొనుగోలు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :