Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ అక్షరం న్యూస్ మే 18 సోదరిని చూసి స్వగ్రామానికి చేరుకునే క్రమంలో మార్గం మధ్యలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని బత్తలపల్లి గ్రామానికి చెందిన జాడీ వేణుగోపాల్ తన సోదరి గ్రామం గంగారం మండలం కోమట్ల గూడానికి వెళ్లి వచ్చే తరుణంలో మార్గం మధ్యలో గుండెపోటు వచ్చి ద్విచక్ర వాహనంపై పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు మృతి చెందిన వేణుగోపాలకు సంవత్సరం క్రితం వివాహమైంది ప్రస్తుతానికి మృతుడి భార్య డెలివరీ అన్నదని భర్త చనిపోవడం చూసి అప్పుడు విలపిస్తున్న తీరు అందర్నీ కలిసివేసింది వేణుగోపాల్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి అందరితో కలిసి వ్యక్తి వికటజీవిగా చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు
.
Aksharam Telugu Daily