Wednesday, 02 September 2026 10:50:15 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయ ఇంచార్జి ఈఓగా బాధ్యతలు స్వీకరించిన బి.సదయ్య

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 01 September 2026 04:06 PM Views : 83

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/ జమ్మికుంట : కరీంనగర్/ఇల్లందకుంట/సెప్టెంబర్ 01/అక్షరం న్యూస్: మండలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఇంచార్జి కార్యనిర్వహణాధికారిగా బి. సదయ్య సోమవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఇప్పటివరకు ఇంచార్జి కార్యనిర్వహణాధికారిగా కొనసాగుతున్న కె. సుధాకర్ నుండి బి. సదయ్య బాధ్యతలు స్వీకరించారు. బి. సదయ్య ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తూ, అదనపు బాధ్యతగా ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయ బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :