Sunday, 29 March 2026 03:25:27 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమానికి* * కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది*

హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ *- టీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ..*


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 18 January 2026 08:34 PM Views : 136

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/హుజురాబాద్ : కరీంనగర్/హుజురాబాద్ /జనవరి 18/అక్షరం న్యూస్: ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేస్తున్న ప్రతి కార్మికునికి,ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.ఆదివారం రోజున హుజూరాబాద్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 2026 కు సంబంధించిన నూతన డైరీని విశ్రాంతి ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం తాను కట్టుబడి ఉన్నానని,దాంతో పాటు కొన్ని సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని వాటిని పరిష్కరించేందుకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందరికి అందేలా తాను చూసుకుంటానని ఆ బాధ్యత నాది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ రిటైర్డ్ సంఘం ముఖ్య సలహాదారులు రవీందర్ రావు, పేరాల లక్ష్మణరావు ముఖ్య సలహాదారు ఎం రాజమౌళి మరియు ఆర్గనైజింగ్ కార్యదర్శిలు బొంగుని రాజమౌళి పిఎస్ రెడ్డి బత్తిని సంజీవ్ కొంపల్లి వెంకటరెడ్డి మేకల మల్లారెడ్డి గోలి ఉపేందర్ బి మొగిలి జి. సదానందం వేముల దేవేందర్ రెడ్డి కంకల కొమురయ్య తిరుమని కనకయ్య, మండ కనకయ్య, చక్రపాణి, తదితర కార్మిక, విశ్రాంత ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి సమావేశం లో సర్వీసులో ఉండి విశ్రాంత ఉద్యోగుల సంఘ సమావేశానికి విచ్చేసిన జిల్లా ఇన్చార్జ్ ఠాగూర్ శివ తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :