GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / జగిత్యాల : జగిత్యాల/మెట్ పల్లి/జనవరి 29/అక్షరం న్యూస్: మెట్ పల్లి మున్సిపాలిటీ లో గురువారం నామినేషన్ల ప్రక్రియలో మొత్తం 92 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 83 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. పార్టీల వారీగా నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి: కాంగ్రెస్ పార్టీ – 37 భారతీయ జనతా పార్టీ (బీజేపీ) – 23 భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) – 18 ఏఏపీ – 3 ఏఐఎంఐఎం – 4 ఇండిపెండెంట్లు – 6 ఇతర గుర్తింపు పొందిన పార్టీలు – 1 నామినేషన్లతో మెట్‌పల్లిలో ఎన్నికల వాతావరణం పూర్తిగా వేడెక్కింది. రాబోయే రోజుల్లో ప్రచారం మరింత ఉత్కంఠగా మారనుంది.
.
Aksharam Telugu Daily