Monday, 16 February 2026 04:32:52 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల గంగారం లో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 13 February 2026 07:46 PM Views : 73

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ ఫిబ్రవరి 13(అక్షరం న్యూస్) గంగారం మండల కేంద్రంలో ఉన్న ఆ(శమ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్తీ కాంతారావు గారి పిలుపు మేరకు గెస్ట్ న్యాయ నిర్ణేతలు గా విచ్చేసిన ముడిగ రామచందర్, చుంచ శ్రీనివాస్ మరియు బర్ల రవి ఆయా పాత్రలు పోషించిన విద్యార్థులను హైస్కూల్ స్థాయి లో ప్రధమ బహుమతి సిహెచ్ శివలింగంగా ద్వితీయ బహుమతి ఇ ఐశ్వర్య ప్రాథమిక స్థాయి లో ప్రథమ బహుమతి పి ఉదయ శ్రీ ద్వితీయ బహుమతి పి ఇందు నాన్ టీచింగ్ స్థాయిలో ప్రధమ బహుమతి టి నందిని ద్వితీయ బహుమతి ఇ అంకిత ఆఫీసర్స్ స్థాయిలో ప్రధమ బహుమతి డి రమ్య ద్వితీయ బహుమతి సిహెచ్ ఏంజెల్ గెలుపొందారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ స్వయం పరిపాలన దినోత్సవం మీ యొక్క అనుభూతులు మీ నిజ జీవితంలో అనుభవిస్తారని ఆశిస్తున్నాను దానికి క్రమ శిక్షణ, నాయకత్వాలు, సహనం, పట్టుదల అనే మీరు అలవర్చుకోవాలి. అప్పుడే మీరు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఉపాధ్యాయులుగా డాక్టర్లు గా, ఐ ఎం యస్ అధికారులుగా మీ నిజ జీవితంలో అనుభవిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ వార్డెన్ పాపారావు, యస్ యాకలక్ష్మి , యం రమేష్, ఆర్ రమేష్, ఇ క్రిష్ణయ్య ,జి యాకలక్ష్మి, డి సాంబయ్య, యం వీరాస్వామి, బండ సమ్మయ్య, యం సుధాకర్ మరియు పి ప్రేమ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :