Monday, 02 March 2026 09:34:11 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఆధునిక వ్యవసాయ పద్ధతుల కోసం పాలకవర్గం పర్యటన

.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 24 February 2026 07:02 AM Views : 142

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్ / ఫిబ్రవరి 23/ అక్షరం న్యూస్:అధ్యాయన పర్యటనలో భాగంగా మండల మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మరియు మండల మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి భద్రాచలం మార్కెటింగ్ యార్డును అట్టి మార్కెట్ పరిధిలోని సర్వాక గ్రామంలో ఉన్నటువంటి రేగి పండు మరియు మల్బరీ తోటలను భద్రాచలం మార్కెట్ సెక్రటరీ, అగ్రికల్చర్ ఎడి తో కలిసి సందర్శించారు పట్టు పరిశ్రమ అభివృద్ధిని మరియు మల్బరీ సాగును పరిశీలించారు మల్బరి సాగుకు పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్షమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ సబ్బని రాయమల్లు, శ్రీరాంపూర్ గ్రామ సర్పంచ్ బంగారు రమేష్, పాలకవర్గ సభ్యులు దాగేటి రామచంద్రం, ఎనగంటి రవి ఆయా గ్రామాల కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్ మాదాసు సతీష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సదయ్య యాదవ్, కాంగ్రెస్ నాయకులు లంక సదయ్య తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :