Tuesday, 17 March 2026 01:31:21 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్డు పనుల (పారంభించిన *సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 16 March 2026 05:28 PM Views : 16

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/ కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా/ కొత్తగూడ/ మార్చి 16(అక్షరం న్యూస్ ) మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని మైలారం చెరువు వైపు వెళ్లే రైతులకు, ప్రజలకు ఇక రహదారి కష్టాలు తీరనున్నాయి. నర్సంపేట ప్రధాన రహదారి నుండి మైలారం చెరువు వరకు కిలోమీటర్ మేర ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రోడ్డు పనులను సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ సోమవారం ఘనంగా ప్రారంభించారు అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ, వ్యవసాయ పనుల నిమిత్తం మైలారం చెరువు వైపు వెళ్లే రైతులకు ఈ రోడ్డు ఉపయోగపడుతుందని, ఉపాధి హామీ కూలీలకు పని కల్పించడంతో పాటు గ్రామాభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తామని తెలిపారు తెలిపారు. పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులకు, కూలీలకు సూచించారు.కార్యక్రమంలో కార్యదర్శి సుమన్ రెడ్డి,వార్డు సభ్యుడు ​దేవులపల్లి రాజు గ్రామ పెద్దలు గుమ్మడి సమ్మయ్య, ​మల్లెల బాబు, మల్లె లక్ష్మణ్. ​ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కంగాల రాజు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్డు పనులు ప్రారంభించడం పట్ల స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :