Tuesday, 17 February 2026 04:24:25 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

గంగమ్మ ఆలయంలో మహాశివరా(తివేడుకలు ఘనంగా

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 16 February 2026 03:54 PM Views : 18

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ ఫిబ్రవరి 16(అక్షరం న్యూస్) గంగారం మండలం లో చుట్టూ పచ్చని అడివి గుట్ట పైన ఉన్న గంగమ్మ తల్లి మహాశివుని ఆలయం ఉంది మహాశివరా(తి సందర్బంగా ఆదివారం (పత్యేక పూజాలు నిర్వహించారు (గామ సర్పంచ్ జెజ్జరి రాము మొక్కులు చెల్లించుకున్నారుఈకార్య (కమంలోగంగమ్మ తల్లి కిశివలింగానికి అభిషేకం పూజలు నిర్వహించారు ఈగంగమ్మ పేరు మీదనే గంగారంఅనే ఊరుఉద్భవించింది అని (గామస్తులు తెలియ పరిచారు జాతరకు వచ్చే భక్తులకు మహా అన్న దాన కార్యక్రమాన్ని హెచ్ పిసి ఎల్ పె(టోల్ బంక్ ఓనర్ అజ్మీరా మహేష్ నాయక్ తండ్రి రాజు నాయక్ తల్లి (పేమలత నాయక్ ఆధ్వర్యంలో మహా అన్న దాన కార్యక్రమం నిర్వహించారు దాదాపు 500 మంది భక్తులకు స్యంయగా మహేష్ కుటుంబ సభ్యులు భక్తులకు అన్నం వడ్డించారువీరికి (గామ సర్పంచ్ మరియు ఆలయ కమిటీ అభినందనలు తెలిపారు అలాగే ఆలయ కమిటీ మంచినీళ్లు సౌకర్యం లైటింగ్ ఏర్పాటు చేశారు భక్తులు ఆధిక సంఖ్యలో వచ్చి శివయ్య ఆశీస్సులు పోందారుఅని గంగారం నూతన సర్పంచ్ జెజ్జరి రాము మరియు ఆలయకమిటి తెలిపారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :