Sunday, 29 March 2026 01:52:01 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కిష్టంపేట అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం

.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 27 March 2026 09:20 PM Views : 19

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్ / మార్చి 6 / అక్షరం న్యూస్:గ్రామీణ ప్రాంతాలలోని 5 ఏళ్ల లోపు చిన్నారులను అంగన్వాడి కేంద్రంలో చేర్పించి పిల్లల ఉజ్వలమైన భవిష్యత్తు కు బాటలు వేయాలని ప్రభుత్వాలు కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సర్పంచ్ పురుషోత్తం భాగ్య పిలుపునిచ్చారు శుక్రవారం మండలంలోని కిష్టంపేట గ్రామంలోని రెండవ అంగన్వాడీ కేంద్రంలో కొత్తగా చేరిన పిల్లలకి అక్షరాభ్యాసం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ భాగ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్ గీస దేవేంద్ర, స్కూల్ టీచర్ షబానా మరియు పిల్లల తల్లితండ్రులు తుడి శిరీష, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :