Monday, 02 March 2026 09:33:20 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్యకు అల్లం వినోద్ రెడ్డి శుభాకాంక్షలు.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 27 February 2026 04:54 PM Views : 24

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఫిబ్రవరి 27 అక్షరం న్యూస్ పెద్దపల్లి మున్సిపాలిటీ చైర్మన్ గా ఎన్నికైన నూగిళ్ల మల్లన్న ను శుక్రవారం విజ్జన్న యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లం వినోద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే విజయరమణరావు నాయకత్వంలో ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీ సాధించింది. పెద్దపల్లి పంచాయతీ వార్డు సభ్యునిగా మున్సిపాలిటీ కౌన్సిలర్ గా. వైస్ చైర్మన్ గా పదవులను పొందిన నూగిల్ల మల్లయ్యకు ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక కావడం సంతోషకరం. ఎమ్మెల్యే విజ్జన్న నాయకత్వంలో పెద్దపెల్లి పట్టణాన్ని నూగిళ్ల మల్లన్న మున్సిపల్ చైర్మన్ గా మరింత అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :