Monday, 16 February 2026 06:15:39 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ప్రజలకు పనిచేసే వ్యక్తి నూగిళ్ల మల్లయ్యను గెలిపించండి 21 వార్డులో మల్లయ్యకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం

..


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 08 February 2026 12:52 PM Views : 82

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఫిబ్రవరి 07 అక్షరం న్యూస్ పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్బంగా 21వ వార్డు నూగిల్ల మల్లయ్యకి మద్దతుగా గడప పడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఓటు వేసి నూగిళ్ళ మల్లన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లని ఓట్లు అభ్యర్థించారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 21వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నూగిళ్ళ మల్లయ్యను ఈనెల ఫిబ్రవరి 11వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నూగిళ్ళ మల్లన్న కౌన్సిలర్ గా గెలిస్తే 21వ వార్డు మరింత సుందరంగా మారుతుందని అన్నారు. రాజకీయాల్లో పలు పర్యాయాలు ఓటమెరగని నాయకుడిగా మల్లయ్య ఉన్నాడని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే పట్టణం సుందరంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. 11వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :