Saturday, 07 February 2026 06:19:57 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పెద్దపల్లి మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 17 January 2026 02:43 PM Views : 142

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి జనవరి 17 అక్షరం న్యూస్; పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వార్డు వారీగా రిజర్వేషన్ వివరాలను ప్రకటించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఖరారైన రిజర్వేషన్ల వివరాల ప్రకారం 1వ వార్డు, జనరల్ మహిళ, 2వ వార్డు, ఎస్సీ మహిళ, 3వ వార్డు, ఎస్సీ జనరల్, 4వ వార్డు, బీసీ జనరల్, 5వ వార్డు, జనరల్, 6వ వార్డు, బీసీ మహిళ, 7వ వార్డు, ఎస్సీ జనరల్, 8వ వార్డు, జనరల్ మహిళ, 9వ వార్డు, బీసీ జనరల్, 10వ వార్డు, ఎస్సీ మహిళ, 11వ వార్డు, బీసీ మహిళ, 12వ వార్డు, జనరల్, 13వ వార్డు, జనరల్, 14వ వార్డు, జనరల్, 15వ వార్డు, బీసీ జనరల్, 16వ వార్డు, జనరల్, 17వ వార్డు, జనరల్, 18వ వార్డు, జనరల్, 19వ వార్డు, ఎస్టీ జనరల్, 20వ వార్డు, బీసీ మహిళ, 21వ వార్డు, బీసీ జనరల్, 22వ వార్డు, జనరల్ మహిళ, 23వ వార్డు, బీసీ జనరల్, 24వ వార్డు, బీసీ మహిళ, 25వ వార్డు, జనరల్ మహిళ, 26వ వార్డు, జనరల్, 27వ వార్డు, జనరల్ మహిళ, 28వ వార్డు, బీసీ మహిళ, 29వ వార్డు, జనరల్ మహిళ, 30వ వార్డు, బీసీ మహిళ, 31వ వార్డు, బీసీ జనరల్, 32వ వార్డు, జనరల్ మహిళ, 33వ వార్డు, జనరల్ మహిళ, 34వ వార్డు, బీసీ జనరల్, 35వ వార్డు, జనరల్ మహిళ, 36వ వార్డు, జనరల్ మహిళగా ఖరారు చేశారు. ఈ రిజర్వేషన్లతో మున్సిపల్ ఎన్నికలపై రాజకీయ పార్టీల్లో చర్చలు ఊపందుకున్నాయి. అభ్యర్థుల ఎంపిక, వార్డు స్థాయి వ్యూహాలపై పార్టీల నాయకత్వం దృష్టి సారించినట్లు సమాచారం.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :