Saturday, 07 February 2026 06:19:54 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

నేత్రపర్వంగా గోదా రంగనాధుల కళ్యాణం.. వైభవంగా జరిగిన కళ్యాణ సంబరం.. సాంప్రదాయ బద్ధంగా సాగిన కళ్యాణ క్రతువు.. కళ్యాణం లో పాల్గొన్న టిపిసిసి జనరల్

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 16 January 2026 02:38 PM Views : 122

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్/ జనవరి 15 (అక్షరం న్యూస్) కొత్తగూడెం పట్టణంలో వికాస తరంగిణి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ధనుర్మాస మహోత్సవముల సందర్భంగా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం నేత్రపర్వంగా ఆలయ అర్చకుల మంత్రోచ్ఛారణ మధ్య కళ్యాణ తంతును సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా టిపిసిసి జనరల్ సెక్రెటరీ నాగాసీతారాములు, డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్ , పురప్రముఖులు డాక్టర్ నాగరాజు ,డాక్టర్ విజయకుమార్, తాటిపల్లి. శంకర్ బాబు పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ,అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

..


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :