D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 12 (అక్షరం న్యూస్) బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోనే మధిర మున్సిపాలిటీ అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ పార్టీ మాజీ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం నాడు మధిర నియోజకవర్గం కేంద్రం మధిర లో పార్టీ కార్యాలయం నందు మాజీ జడ్పీ చైర్మన్, పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు అధ్యక్షతన జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు లతో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో హైదరాబాదులో మీటింగ్ జరిగిందని, ఈ సందర్భంగా నాయకులకు రాబోయే మున్సిపల్
.
Aksharam Telugu Daily