Monday, 12 January 2026 11:38:12 PM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> కొత్తగూడెంలో క్రిస్మస్ క్యారెల్స్ సందడి : ..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పెద్దంపల్లిలో జోరుగా సాగుతున్న సర్పంచ్ ఎన్నికల ప్రచారం. మీ ఇంటి ఆడబిడ్డని ,ఒక్క అవకాశం ఇవ్వండి, గ్రామ అభివృద్ధి నా లక్ష్యం.

సర్పంచ్ అభ్యర్థి ఎడ్ల అఖిల రాజు.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 14 December 2025 11:30 AM Views : 210

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్ / జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/డిసెంబర్ 14/అక్షరం న్యూస్: మండల పరిధిలోని పెద్దంపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న కత్తెర గుర్తుతో ఎడ్ల అఖిల రాజు ప్రచారం జోరుగా దూసుకెళ్తోంది .ఊరి ఆడబిడ్డను ఒక్కసారి అవకాశం ఇవ్వండి. గ్రామం అభివృద్ధి నా లక్ష్యం తప్పు చేస్తే నిలదీయండి అంటూ ప్రచారంలో ముందుకెళ్తుంది, పెద్దంపల్లి గ్రామానికి గడపగడపకు తాను గెలిచాక గ్రామ ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా గ్రామ అభివృద్ధి ఎజెండాగా ప్రజల కష్టంలో తాను ముందుంటానని , గ్రామంలో ఉన్న సమస్యలన్నీటిని పరిష్కరిస్తామని ,అభివృద్ధిలో గ్రామం ముందుండేలా చేసి చూపిస్తామని అన్నారు ఈ సందర్భంగా గ్రామ ఓటర్ మహాశయులందరికి వారి అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు వేయాలని అన్నారు. ప్రతి ఒక్క ఓటరు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :