Monday, 12 January 2026 10:45:57 PM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> కొత్తగూడెంలో క్రిస్మస్ క్యారెల్స్ సందడి : ..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గెలుపు ఎవరు ఆపలేరు... వాడ వాడల బ్రహ్మరథం పడుతున్న ప్రజానీకం... ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి

ప్రచారంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ మారెళ్ళ మమత. మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి సత్యవతి..


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 14 December 2025 11:18 AM Views : 262

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ తల్లాడ డిసెంబర్ 13 (అక్షరంన్యూస్) తల్లాడ మండలంలో అన్నారుగూడెం గ్రామం కాంగ్రెస్ నాయకులు ప్రచారంలో వాడవాడలా భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. స్థానిక కాంగ్రెస్ నాయకులు గోవింద్ శ్రీనివాసరావు. తుమ్మలపల్లి రమేష్. మాజీ ఎంపీటీసీ తాళ్ల జోసెఫ్. విస్తృత ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి గొడ్ల కిసింది. గెలుపుని ఎవరు ఆపలేరని కాంగ్రెస్ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి అని ధీమ వ్యక్తం చేస్తున్నారు. వారు మాట్లాడుతూ 17వ తారీకు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలను కోరుతూ మీ అమూల్యమైన ఓటుని ఉంగరం గుర్తుపై ఓటు వేసి అఖండ భారీ మెజార్టీతో గెలిపిస్తారని వేడుకుంటున్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమై తెలంగాణ రాష్ట్ర నాయకులు మట్ట దయానంద్, వారికి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గొడ్ల కిసిందిని గెలిపించుకొని కానుకగా ఇస్తామని వారు తెలియపరిచారు. ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు మారెళ్ళ మల్లికార్జునరావు, మాజీ గ్రామ సర్పంచ్ మమత, మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి సత్యవతి, సొసైటీ డైరెక్టర్ గోవింద శ్రీనివాసరావు, తుమ్మలపల్లి రమేష్, మాజీ ఎంపీటీసీ జోసెఫ్, దుగ్గినేని గోపయ్య, వెల్లంకి వెంకటయ్య. దొడ్డ వెంకటయ్య. లోకల్ కె.వి బీసీ నాయకులు గోగుల రాఘవ,వేణు, రాకేష్, కొంగల బాబురావు, కొంగల లక్ష్మయ్య .గొడ్ల కాటయ్య, గొడ్ల ఇస్సాకు. కొంగల. నాగేశ్వరరావు. రెంటపల్లి మరియన్న. తాళ్ల కరుణాకర్. తదితరులు పెద్ద ఎత్తున మహిళలు గ్రామ ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :