D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా/ కొత్త గూడ/ అక్టోబర్ 27(అక్షరం న్యూస్) మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం రైతులు వ్యవసాయ పనిముట్లు కోసం మీ క్లస్టర్ రైతు వేదిక లో దరఖాస్తు చేసుకోగలరు. బ్యాటిరి స్ప్రేయర్, పవర్ స్ప్రేయర్, ట్రాక్టర్ పని ముట్లు, మరియు స్ట్రా బేలర్ కావలిసిన రైతులు మీ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులకు సంప్రదించగలరు. SC ,ST రైతులకు మరియు జనరల్ మహిళా రైతులకు 50% సబ్సిడీ మరియు ఇతరులకు 40% సబ్సిడీ ఉంటుంది. అప్లికేషన్ తీసుకోవటం చివరి తేది ఈ నెల 31.10.2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు కోసం సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు సంప్రదించగలరని అప్లికేషన్ ఫారం తో పాటు రైతు ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ ఇతర అవసరమైన పత్రాలు తీసుకుని రాగలరు ఈకార్యక్రమంలో ఎఓ ఎఇఓలు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily