Sunday, 19 May 2024 06:29:15 AM
 Breaking
     -> సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ మాట్లాడుతూనే రూ.60 లక్షల రూపాయలు స్వాహా :..      -> సర్వే నెంబర్‌ 82లో భూ వివాదం : ..      -> టిఎస్ స్థానంలో టిజిగా మార్చాలి : -జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా.....      -> వ్యవసాయ కూలీలకు సంక్షేమ పథకాలు అందించాలి :-జాతీయ కార్యదర్శి బి.వెంకట్.....      -> ఎమ్మెల్సీ అభ్యర్థిగా పూజరి సత్యనారాయణ గెలుపు ఖాయం -భద్రాద్రిలో మార్మోగిన సన్నాహక సమావేశం.....      -> నకిలీ విత్తనాలు విక్రయించిన శ్రీ లక్ష్మీ సీడ్స్ వారిపై చర్యలు తీసుకోవాలి :..      -> భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అహ్లె సున్నతుల్ జమాత్ జిల్లా అధ్యక్షుడిగా అబ్దుల్ కరీం ..      -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..

సివిల్ సర్వీసెస్ సాధించిన పద్మశాలి ముద్దు బిడ్డ నందాల సాయికిరణ్ కి సన్మానం

సివిల్ సర్వీసెస్ లో 27 వ ర్యాంక్ సాధించిన పద్మశాలి ముద్దు బిడ్డని -సన్మానించిన చొప్పదండి పట్టణ పద్మశాలి సంఘం నాయకులు

Date : 18 April 2024 05:20 PM Views : 332

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/చొప్పదండి : - చొప్పదండి/ కరీంనగర్,ఏప్రిల్ 18 (అక్షరం న్యూస్ ) సివిల్ సర్వీసెస్ సాధించిన పద్మశాలి ముద్దు బిడ్డ నందాల సాయికిరణ్ ని చొప్పదండి పట్టణ పద్మశాలి సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.నిరుపేద కుటుంబం నుండి వచ్చి బారతదేశంలోని అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్ లో ర్యాంక్ సాధించి, పద్మశాలి సమాజానికి కీర్తి ప్రతిష్ఠ తెచ్చిన రామడుగు మండలం వెలిచాల గ్రామం పద్మశాలి ముద్దు బిడ్డ నందాల సాయికిరణ్ సివిల్ సర్వీసెస్ లో 27వ ర్యాంక్ సాదించినందుకు గాను చొప్పదండి పట్టణ పద్మశాలి కుల సంక్షేమ సంఘం అద్యక్షులు దండె రాజయ్య అద్వర్యంలో నందాల సాయికిరణ్ గారిని ఘనంగా సన్మానించినారు. ఇట్టి కార్యక్రమంలో పాలకవర్గ కమిటి సభ్యులు, పవర్ లూం మండల అద్యక్షులు ఎన్నం మునిందర్, పట్టణ పద్మశాలి సంఘం కోశాధికారి దండె లింగన్న, పవర్ లూం సంఘం గౌరవ అద్యక్షులు ఎలిగేటి శ్రీనివాస్, పట్టణ పద్మశాలి సంఘం సహాయ కార్యదర్శి దూస రాము, దండె సత్యానంద్ తదితరులు పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :