అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ ఏ(పిల్ 27(అక్షరం న్యూస్) మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కేంద్రం లో గూడూరు సిఐ బాబురావు నేతృత్వంలో కొత్తగూడ.గంగారం పోలీసుల ఆకస్మికగా తనిఖీలు నిర్వహించారు నెంబర్ ప్లేట్. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని . సరైన పత్రాలు నెంబర్ ప్లేట్ లేని వాహనాన్ని ఎవరైనా నడిపితే వారి పైన చట్టరితే చర్య తీసుకుంటామని సీఐ బాబురావు తెలిపారు కొత్తగూడ ఎస్సై దిలీప్. గంగారం ఎస్సై బి రవికుమార్ సిఆర్పిఎఫ్ పోలీసులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily