Wednesday, 15 May 2024 12:22:59 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

వార్షిక ఉత్పత్తి ఉత్పాదకత లక్ష్యసాధనకు తమ వంతు కృషి చేసిన సెక్యూరిటీ సిబ్బందిని.. అభినందించిన సెక్యూరిటీ ఆఫీసర్.

.

Date : 02 April 2024 06:53 PM Views : 1005

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/గోదావరిఖని : గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/ఏప్రిల్ 2/అక్షరం న్యూస్: ఆర్.జి-1 ఏరియాలో లక్ష్య సాధనకు వార్షిక ఉత్పత్తి ఉత్పాదకతా రవాణా లో తమ వంతుగా కృషి చేసిన ఆర్ జి 1 సెక్యూరిటీ సిబ్బందిని ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి అభినందించారు. మంగళవారం ఆర్జీ-1 జియం కార్యాలయంలో ఆర్జీ-1 లోని సెక్యూరిటీ ఆఫీసర్ రూమ్ లో ఓసిపి 5 చెక్ పోస్ట్, 2 ఏ జంక్షన్ చెక్పోస్ట్ లో 30.03.24 రోజున లక్ష్య సాధనకు వార్షిక ఉత్పత్తి ఉత్పాదకతా లో భాగంగా 558 అవుట్ ఫుట్ లారీ రవాణా లో తోడ్పడిన సెక్యూరిటీ సిబ్బందికి ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ చేతుల మీదుగా స్వీట్ ప్యాకెట్లు పంపిణీ చేసినారు. రవాణా ఉత్పత్తిలో కృషి చేసిన సెక్యూరిటీ సిబ్బందిని అభినందించారు.ఈ కార్యక్రమంలో జూనియర్ ఇన్స్పెక్టర్స్ శ్రీ ఉమేష్,అక్బర్,జమదర్ బోయిన ఓదెలు, ఆఫీస్ సూపర్డెంట్ భాస్కర్,రమేష్,ఎం తిరుపతి రాధాకృష్ణ సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :