Tuesday, 14 May 2024 09:34:17 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

ఓటాయిలో బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

.

Date : 28 April 2024 12:34 PM Views : 87

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/ కొత్తగూడ : * పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాణోత్ రూఫ్సింగ్ మహబూబాబాద్ జిల్లా/ కోత్త గూడ/ ఏ(పిల్ 28(అక్షరం న్యూస్) ములుగు నియోజకవర్గం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయిలో మంత్రివర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్జ సారయ్య నేతృత్వంలో బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి గ్రామానికి చెందిన బుగ్గల ఉప్పలయ్య రాధారపు వీరస్వామి చింతరాజు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో బుగ్గల ఉప్పలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజలకు చేరుతున్నాయి ఉచిత విద్యుత్ కానీ, ఉచిత బస్సు మహిళలకు ప్రయాణం , వంటగ్యాస్ 500 కు ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్క సంక్షేమ పథకం బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుంది రానున్న ఆగస్టు 15 లోపు రెండు లక్షల రైతుల రుణమాఫీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఏనుముల రేవంత్ రెడ్డి చేస్తారు గ్రామ గ్రామాన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు చేకూరుతాయి ప్రతి ఒక్క సంక్షేమ పథకం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం బిఆర్ఎస్ పార్టీ హామీలు తప్ప నెరవేర్చింది లేదు అందుకే స్వచ్ఛందంగా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఉన్నారు వీరికి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ రూప్సింగ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు పెండ్యాల సారంగపాణి, మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు దాడి కోటి లింగం, దయ్యాల కట్టమల్లు గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు, రాజకుమార్ మాజీ ఉప సర్పంచ్, ల్యదల్ల సోమనర్స్ మాజీ ఉపసర్పంచ్ గట్టి రాములు వార్డ్ మెంబర్ గట్టి నాగరాజు టి రాజు మండల రాంచందర్ మండల శ్రీను, కోరే శ్రీను, యేషబోయిన సైదులు మడిపల్లి వెంకన్న, పయ్యావుల శరబంధం పున్నం కుమార్ ఈక ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :