Tuesday, 14 May 2024 12:18:05 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

నాలుగో విడతలో అవినీతిని నిలదీసిన వార్డు మెంబర్లు..

స్పందించని ఎంపిడివో యంపిఓ * పట్టించుకోని జిల్లా అధికారులు * వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలు* గ్రామాల్లో అభివృద్ధి పనుల జాడలేదు* ఐదో విడిత ప్రల్లె ప్రగతి పనులలో మురికాలువలను పట్టించుకోవంలేదు

Date : 29 March 2024 06:24 PM Views : 151

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : * మహబూబాబాద్ జిల్లా/గంగారం/మార్చి 29 (అక్షరం న్యూస్) గంగారం మండలం కోమట్లగూడెం గ్రామ పంచాయతీలో 4నెలల క్రితం జరిగిన ప్రల్లె ప్రగతి ఐదో విడితలో ప్రజల మధ్య జరిగిన మొదటి గ్రామ సభలో 2019 నుండి 2024 సంవత్సరం వరకు జరిగిన పనులకు సంబంధించి న చెక్కులు బిల్లులుపై ఆరా తీయగా గ్రామాల్లో విద్యుత్ ధీపాల కోసం ఖర్చు చేసిన ఐదు లక్షల 50 వేలరూపాల చెక్కు ల గురించి ప్రజలు నీల దీయగా పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ ఉప సర్పంచ్ ఇప్పుడు గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఏలాంటి సమాధానాలు చేప్పక పోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వార్డు మెంబర్లకు ఏలాంటి సమాచారం ఇవ్వకుండా ఫోర్జరీ సంతకాలతో కోమట్లగూడెం గ్రామ పంచాయతీ నిధులు ఒక కోటి ముప్పై రెండు లక్షల రూపాయల ను దుర్వినియోగం చేశారు తేదీ నుండి చెక్కు నంబర్లతోఉన్నాయి అని నిలదీన వార్డు మెంబర్లు యువకులు రెండు రోజుల్లో గ్రామ పంచాయతీ లో ఏమి అవినీతి జరగలేదు అన్నారు ప్రజా ప్రతినిధులు కోంత మంది ప్రజలు అవినీతి పాల్పడ్డారు అని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇట్టి విషయం నెల గడుస్తున్నా ఇంతవరకు అధికారులు స్పందించకపోవడం గ్రామ స్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు దీనిపై జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :