Wednesday, 29 May 2024 06:04:41 PM
 Breaking
     -> రేపు మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం..      -> సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ మాట్లాడుతూనే రూ.60 లక్షల రూపాయలు స్వాహా :..      -> సర్వే నెంబర్‌ 82లో భూ వివాదం : ..      -> టిఎస్ స్థానంలో టిజిగా మార్చాలి : -జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా.....      -> వ్యవసాయ కూలీలకు సంక్షేమ పథకాలు అందించాలి :-జాతీయ కార్యదర్శి బి.వెంకట్.....      -> ఎమ్మెల్సీ అభ్యర్థిగా పూజరి సత్యనారాయణ గెలుపు ఖాయం -భద్రాద్రిలో మార్మోగిన సన్నాహక సమావేశం.....      -> నకిలీ విత్తనాలు విక్రయించిన శ్రీ లక్ష్మీ సీడ్స్ వారిపై చర్యలు తీసుకోవాలి :..      -> భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అహ్లె సున్నతుల్ జమాత్ జిల్లా అధ్యక్షుడిగా అబ్దుల్ కరీం ..      -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..

ప్రధాన మంత్రి గా మోదీ ని - దేశం లో బీజేపీ గెలుపునకు ఎవరు ఆపలేరు*

.

Date : 23 April 2024 07:35 PM Views : 362

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వికారాబాద్ : * వికారాబాద్ జిల్లా /మర్పల్లి /ఏప్రిల్ 23/అక్షరం న్యూస్:-మర్పల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి మోడీ కోసం యువత స్వచ్చందంగా ఇంటింటా ప్రచారం*నిర్వహించారు. మండల పరిధిలోని కోంత మంది యువకులు వారు మాట్లాడుతూ మోడీ సైన్యం ఏర్పాటు చేసుకోని వివిధ గ్రామాల్లో నరేంద్ర మోడీ కి ఓటు వేయాలని ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. నరేద్రమోడీ గారికి మద్దతుగా తాము స్వతహాగా ఎవరి భోజనం వారు తెచ్చుకోని భోజనం తిని ప్రచారం నిర్వహించారు. మూడో సారి ప్రధాన మంత్రి గా మోదీ అత్యధిక సీట్ల మేజరీటి తో గెలువబోతూన్నరని అబిప్రాయం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ చెసిన అభివృద్ధి యే గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు గత 70 సంవత్సరాలు గా దేశంలో పరిష్కారం కాని ఎన్నో సమస్యల్ని పరిష్కరించడం జరిగింది అని అన్నారు. ఇవాళ వారు మండల పరిధిలోని జంషాడ్ పూర్,ఘనపూర్,కోంషాట్ పల్లి,పట్లుర్ తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు..ఈ కార్యక్రమం ఎన్నికల కోడ్ ముగిసే సమయానికి మండలం లోని అన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థిస్తం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో, శివశంకర్ గౌడ్,, శ్రీనివాస్, రమేష్, శ్రీమంత్ కుమార్, జైపాల్, నాగిరెడ్డి, శివ కుమార్ శివకుమార్, శ్రీకాంత్, రమేష్, జగన్నాథం, సాయి గౌడ్,వీరన్న,మధు, జనార్ధన్,తదితరులు పాల్గొన్నారు

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :