Sunday, 28 April 2024 11:50:42 PM
 Breaking
     -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..      -> చెట్టును డీకొన్న కారు ఒకరు మృతి, మరొకరికి స్వల్ప గాయాలు ..      -> రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపిన  కలెక్టర్ ప్రియాంక అల :..      -> దాతృత్వం-ధార్మిక చింతన కలిస్తే ''రంజాన్ పండుగ..      -> సైబర్ నేరాలపై పాఠశాలలో అవగాహన ..      -> వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ..      -> ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఎమ్మెల్యే పై చర్యలేవి - ఆధారాలతో ఫిర్యాదు చేసి పది రోజులు గడుస్తున్నా చర్యలు శూన్యం..      -> యువకులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్న రవీందర్. ..      -> రామగుండం కమిషనరేట్ లో హోలీ సంబరాలు. హోలీ సంబరాల్లో రామగుండం సిపిఎం శ్రీనివాసులు ఐపీఎస్.,(ఐజి) పోలీస్ అధికారులు సిబ్బంది...      -> అన్ని దానాల్లోకెళ్లా ఉత్తమమైనది "నీటి" దానం మొహమ్మద్ (స.అ సం)..

మట్టి మీద సిసి రోడ్ వేయిస్తున్న _ ఏఇ యశ్వత్ _ గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంక్ వాడుకుంటున్న కాంట్రాక్టర్లు .

.

Date : 28 March 2024 07:50 PM Views : 265

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ మార్చి 28 (అక్షరం న్యూస్) గంగారం మండలం లోని కోమట్లగూడెం గ్రామ పంచాయతీ యస్ టి కాలనీ లో సిసి రోడ్ 100 మీటర్ల లకు 5 లక్షల రూపాయలు మంజూరు అయింది అయితే గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంక్ వాడుకుంటున్న కాంట్రాక్టర్లు పంచాయతీ రాజ్ ఏఇ యశ్వత్ కాంట్రాక్టర్లు కుమ్మక్కయి (పజలకు ఉపయోగ పడకుండా రోడ్ పని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు దీనిపై జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరారు

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :