Tuesday, 14 May 2024 07:05:57 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

నిరుపేద వధువు వివాహం కి ఆర్థిక సహాయం చేసిన రామకృష్ణ సేవా సమితి

సాంబారి కావ్య వివాహం కి సహాయం చేసిన -చొప్పదండి రామకృష్ణ సేవా సమితి , సభ్యులు, -సేవా సమితి ద్వారా సహాయం చేసిన ఇతర దాతలు

Date : 04 April 2024 08:22 PM Views : 417

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/చొప్పదండి : - చొప్పదండి/ కరీంనగర్,ఏప్రిల్ 04 (అక్షరం న్యూస్ ) కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని నిరుపేద యువతి సాంబారి కావ్య వివాహం నకు చొప్పదండి రామకృష్ణ సేవా సమితి వారు, అలాగే రామకృష్ణ సేవా సమితి ద్వారా ఇతర దాతలు కూడా ఆర్థిక సహాయం చేసినారు. రామకృష్ణ సేవా సమితి వారు చొప్పదండి లో గత కొన్ని సంవత్సరాలనుండి సేవా కార్యక్రమం లు చేస్తున్నారు. మానవసేవే మాధవ సేవ మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ భగవాన్ రామకృష్ణ పరమహంస దివ్య ఆశీస్సులతో, స్వామి వివేకానంద బోధనలు, రచనల ప్రేరణతో రామకృష్ణ సేవాసమితి చొప్పదండి వారు చేస్తున్న వివిధ సేవా కార్యక్రమం లలో భాగం గా చొప్పదండి పట్టణం కి చెందిన నిరుపేద కుటుంబం సాంబారి మంజుల కీర్తిశేషులు సుదర్శనం కూతురు కావ్య వివాహము కు సేవా సమితి సభ్యులు, దాతల ద్వారా సేకరించిన నగదు రామకృష్ణ సేవా సమితి సభ్యులు :- 1)ఉడుత శంకరార్య 15000=00 2)కొక్కుల కనకయ్య 1116=00 3)చెట్ల రామ్ కిషన్ 1116=00 4)సిరిపురం గంగారం 1111=00 5)బొద్దుల వెంకటేశం 500=00 6)వల్లాల జగన్ 516=00 7)కొంజర్ల నరేందర్ 516=00 8)దూస రామస్వామి 516=00 9)పైడ మహేష్ 1000=00 10)రామగిరి రాజయ్య --216=00 11)సిరిపురం భూమయ్య -516=00 12)గుప్తదానం-216=00 రామకృష్ణ సేవా సమితి ద్వారా మొత్తం 23339=00 రూపాయలు ను అందించారు. అలాగే రామకృష్ణ సేవా సమితి ద్వారా దాతలు:-సింహాచలం హరికృష్ణ -2000=00 లు,కొక్కుల నరేష్ 1116=00 లు,.బొద్దుల గంగయ్య పెద్ద పల్లి ఆర్డీవో 1000=00 రూపాయలు,,సింహాచలం ప్రభాకర్ ఆచార్య -1116=00 లు,తాళ్లపల్లి గంగయ్య -1116=00లు,పెరుమండ్ల మానస- గంగయ్య 1116=00, వడ్లూరి గంగరాజు -1116=00 ,గోరంట్ల తిరుపతి ---1000=00 , రామ్ లక్ష్మణ్ సిసి మిల్లర్ --1016=00 బొల్లం ప్రవీణ్ --1116=00 , కొండ శ్రీనివాస్ --1116=00 ,సాంబారి కనకయ్య --516=00 ల రూపాయలు మొత్తం 36683=00 రూపాయలు నూతన వధువు సాంబారి కావ్య తల్లి మంజుల కి నగదు అందించారు . ఈ సహాయ కార్యక్రమానికి సహకరించిన సేవా సమితి సభ్యులు, దాతలకు పేరుపేరున హృదయ పూర్వక కృతజ్ఞతలను చొప్పదండి రామకృష్ణ సేవా సమితి వారు తెలియచేసారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :