Tuesday, 14 May 2024 10:31:20 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

ఎండ తీవ్రత దృశ్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ

అవసమైతే తప్ప బయటకు రావద్దు, వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి ●మధ్యాహ్నం 1 2:00 నుండి 03:00 గంటల మధ్య ఎండలో బయటకు రాకుండా ఉండాలి.... ● ఆల్కహాల్‌, టీ, కాఫీ మరియు కార్బోనేటేడ్‌ శీతల పానీయాలకు దూరంగా ఉండాలి ● ఎవరైనా ఎండ దెబ్బకు గురైతే 108 కి కాల్‌ చేయండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జేవీఎల్: శిరీష

Date : 02 April 2024 03:12 PM Views : 162

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ● భద్రాద్రి జిల్లా/ కొత్తగూడెం/ ఎప్రిల్.02/ అక్షరం న్యూస్; ఎండల తీవ్రత దృశ్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జేవీఎల్ శిరీష సూచించారు. వడ దెబ్బ నివారణ ప్రతిఒక్కరు వైద్య ఆరోగ్య శాఖ సూచనలను పాటించాలని కోరారు. ఈసందర్భంగా డిఎం.హెచ్.ఓ డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఎండాకాలంలో సరిపడా ద్రవాలు తీసుకోవడం మంచిదని దాహం వేయకపోయినా, వీలైనప్పుడల్లా తగినంత నీరు త్రాగాలని, దాహం డీహైడ్రేషన్‌ కి మంచి సూచిక కాదని పేర్కొన్నారు. ప్రయాణించేటప్పుడు తాగునీరు వెంట తీసుకెళ్లాలని , ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌ (ఓ.ఆర్.ఎస్) ఉపయోగించాలని, నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు వంటి ఇంట్లో తయారుచేసిన పానీయాలను కొద్దిగా ఉప్పు కలిపి త్రాగాలని అన్నారు. సన్నని వదులుగా, లేత రంగులో ఉండే కాటన్‌ దుస్తులను ధరించాలని, సూర్యరశ్మి నేరుగా బహిర్గతమయ్యే సమయంలో గొడుగు, తలకు టోపీ, టవల్‌ మరియు ఇతర సాంప్రదాయ తలపాగాను ఉపయోగించాలని సూచించారు . వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, శిశువులు మరియు చిన్న పిల్లలు , గర్భిణీ స్త్రీలు , ఆరుబయట పనిచేసే వ్యక్తులు, మానసిక వ్యాధి ఉన్న వ్యక్తులు, శారీరకంగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు చల్లటి వాతావరణం నుండి వేడి వాతావరణానికి వచ్చే వ్యక్తులు వడగాలుల సమయంలో బయట వారి శరీరాలు వేడికి అలవాటు పడటానికి ఒక వారం సమయం పడుతుందని, దీనికోసం పుష్కలంగా నీరు త్రాగాలని ,వీలైనంత వరకు చల్లటి ప్రాంతంలో ఉండేలా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 1 2:00 నుండి 03:00 గంటల మధ్య ఎండలో బయటకు రాకుండా ఉండాలని, మధ్యాహ్నం బయట ఉన్నప్పుడు శారీరక కష్టంతో కూడిన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, అధిక శరీర ఉష్ణోగ్రత మరియు ఏదైనా అపస్మారక, గందరగోళం, లేదా చెమటలు పట్టకపోవడం ఎవరిలోనైనా కనిపిస్తే వెంటనే 108 కి ఫోన్ చేసి సరైన సమయంలో వైద్య సహాయం అందించాలని కోరారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :