Wednesday, 15 May 2024 12:17:15 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

అల్లాహ్ నీటిని జీవానికి ఆధారం మరియు మూలంగా ప్రకటించాడు దివ్యఖురాన్ (సూరా 21, వచనం 30)

ఖిద్మతే ఇన్సానియత్ సొసైటీ ఆధ్వర్యంలో రామవరం మాత శిశు ఆసుపత్రిలో చలివేంద్రం ఏర్పాటు

Date : 02 April 2024 06:56 PM Views : 240

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/గోదావరిఖని : ● భద్రాద్రి జిల్లా/ కొత్తగూడెం/ ఏప్రిల్.02 / న్యూస్; అల్లాహ్ నీటిని జీవానికి ఆధారం మరియు మూలంగా ప్రకటించాడని ఖిద్మతే ఇన్సానియత్ వెల్ఫైర్ సొసైటీ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఇబ్రహీం మరియు వైస్ ప్రెసిడెంట్ హఫీజ్ జలీల్ అన్నారు. ఎండల వల్ల ఆసుపత్రికి వచ్చే ప్రజలు మంచినీటి ఎద్దడిని ఎదుర్కోవద్దనే ఉద్దేశ్యంతో ఖిద్మతే ఇన్సానియత్ వెల్ఫైర్ సొసైటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణ పరిధిలోని రామవరం మాత శిశు ఆరోగ్య కేంద్రంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ చలి వేంద్రాన్ని ఆర్.ఎం.ఓ వీరబాబు చేతుల మీద ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఖిద్మతే ఇన్సానియత్ ఆధ్వర్యంలో కొత్తగూడెం లోని రెండు ప్రభుత్వ ఆసుపత్రులలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని , ఖిద్మతే ఇన్సానియత్ వెల్ఫైర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ యొక్క కార్యక్రమం మోడ్రన్ ఇక్ర స్కూల్ ప్రిన్సిపల్ షేక్. బాసిత్ సొసైటి సభ్యుల అజీజ్, గౌస్, ఇర్ఫాన్, ఖదీర్, సలీం, మోయిన్, సాదిక్, తౌసిఫ్, షఫీ ,అక్బర్ మరియూ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :