Tuesday, 14 May 2024 01:43:19 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

రండి మన పిల్లలను వేసవిసెలవుల్లో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుదాం

దివ్య ఖురాన్ మరియు ప్రవక్త (స.అ.స) బోధనలను పిల్లలకు పంచుదాం .... ● జామియా మస్జిద్ కొత్తగూడెం లో 30 రోజుల పాటు ఇస్లామిక్ సమ్మర్ క్యాంప్ ●30 రోజుల పాటు మీ 7సం పిల్లల నుంచి ఆపై యువతి, యువకులకు ఇస్లామిక్ సమ్మర్ క్యాంప్ తర్ఫీదు

Date : 26 April 2024 08:47 PM Views : 183

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ● భద్రాద్రి జిల్లా/ కొత్తగూడెం/ ఏప్రిల్.26/ అక్షరం న్యూస్; దివ్య ఖురాన్ మరియు ప్రవక్త (స.అ.స) బోధనలను ,నమాజ్ చదవడం, తదితర అంశాలపై 30 రోజుల పాటు 7సం పిల్లల నుంచి ఆపై యువతి, యువకులకు మే.01 నుండి మే.30 వరకు ఇస్లామిక్ సమ్మర్ క్యాంప్ కు కొత్తగూడెం 3వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్దగల జమియా మస్జిద్ వేదికైంది . విద్యార్థుల,యువతీ, యువకుల వేసవి సెలవులను ఉత్తమంగా ఉపయోగించుకోవడానికి ఇది ఒక పెద్ద అవకాశాన్ని ఇస్తుంది. ఈ ఇస్లామిక్ సమ్మర్ క్యాంపు లో ఇస్లామిక్ వ్యక్తిత్వాల గురించి , ఇస్లామిక్ బోధనను అర్థం చేసుకోవడం, విద్యా...పిల్లలు ఇస్లామిక్ వాతావరణం యొక్క గొప్పతనాన్ని, ఉత్సాహాన్ని నింపడం ముఖ్య ఉద్దేశ్యం .ముస్లిం క పవిత్ర రోజు శుక్రవారం జుమా కుద్భా సందర్భంగా జమియా మస్జిద్ ఇమాం ముఫ్తి యాకుబ్ మౌలానా మాట్లాడుతూ దైవప్రవక్త (స.అ. సం) కి జిబ్రాయిల్ దైవ దూత దైవప్రవక్త ముహమ్మద్ (స.అ.స) హిరా గుహలో దైవారాధనలో నిమగ్రమై ఉన్నప్పుడు వచ్చి అన్నారు: చదువు! ప్రవక్త అన్నారు : నాకు చదువురాదు! అప్పుడు జిబ్రీల్ (అ.స.) అతనిని గట్టిగా పట్టుకుని గట్టిగా అదిమి అన్నారు: చదువు! దైవప్రవక్త (సఅస) తిరిగి అదే జవాబిచ్చారు. ఈ విధంగా అతను దైవప్రవక్త (సఅస) ను మూడుసార్లు అదిమారు. బాదఅల్-వహీ, సహీహ్ బుఖారీ, ముస్లిం, తిర్మిజీ, నసాయి. ఆ తరువాత ఈ మొదటి ఐదు ఆయతులు చదివి వినిపించారు. " ఇక్రా బిస్మీ రబ్బికా అల్లాజీ ఖల్క్ చదవండి! (అన్నిటినీ) సృష్టించిన నీ ప్రభువు పేరిట. సూరా అల్అలాక్ 96:1" ఈ వాక్యం యొక్క ఉద్దేశ్యం ఇస్లామిక్ కోణం నుండి వ్యక్తిగత అభివృద్ధి ప్రక్రియలో విద్య యొక్క ప్రాముఖ్యతను ప్రతిబింబించడం అని, సృష్టికర్త అల్లాహ్ నుండి మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కి వెల్లడించిన మొదటి పదం “ఇక్రా” అంటే చదవడం! జ్ఞానాన్ని వెతకడానికి! మీరే చదువుకోండి! విద్యావంతులుగా ఉండండి. మన ప్రవక్త (స) చెప్పినట్లుగా "తలాబ్ ఉల్ ఇల్ము ఫరీజాతున్ అలా కుల్లి ముస్లిం". జ్ఞానాన్ని పొందడం ప్రతి ముస్లింపై విధిగా ఉంటుందని, ఖురాన్ చదవడం, అధ్యయనం చేయడం, ప్రతిబింబించడం మరియు పరిశోధించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుందని మరియు ఇది ముస్లింలందరికీ సూచించబడిన ఆజ్ఞ అని ఇస్లాం బోధనలను తల్లిదండ్రులు తమ పిల్లలకు విధిగా నేర్పించాల్సిన అవసరం బాధ్యత అని పేర్కొన్నారు. అందుకే జమియా మస్జిద్ లో మే.01 నుండి మే.30 వరకు జరుగు ఇస్లామిక్ సమ్మర్ క్యాంపు ను ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు బాధ్యతగా ఇస్లామిక్ బోధనలను అందించేందుకు కృషి చేయాలని కోరారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :