Wednesday, 29 May 2024 04:21:14 PM
 Breaking
     -> రేపు మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం..      -> సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ మాట్లాడుతూనే రూ.60 లక్షల రూపాయలు స్వాహా :..      -> సర్వే నెంబర్‌ 82లో భూ వివాదం : ..      -> టిఎస్ స్థానంలో టిజిగా మార్చాలి : -జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా.....      -> వ్యవసాయ కూలీలకు సంక్షేమ పథకాలు అందించాలి :-జాతీయ కార్యదర్శి బి.వెంకట్.....      -> ఎమ్మెల్సీ అభ్యర్థిగా పూజరి సత్యనారాయణ గెలుపు ఖాయం -భద్రాద్రిలో మార్మోగిన సన్నాహక సమావేశం.....      -> నకిలీ విత్తనాలు విక్రయించిన శ్రీ లక్ష్మీ సీడ్స్ వారిపై చర్యలు తీసుకోవాలి :..      -> భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అహ్లె సున్నతుల్ జమాత్ జిల్లా అధ్యక్షుడిగా అబ్దుల్ కరీం ..      -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..

చెట్టును డీకొన్న కారు ఒకరు మృతి, మరొకరికి స్వల్ప గాయాలు

.

Date : 10 April 2024 08:21 PM Views : 433

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్ధిపేట/బెజ్జంకి : బెజ్జంకి/సిద్దిపేట,ఏప్రిల్10(అక్షరం న్యూస్): కారు చెట్టును డీకొట్టడంతో ఒకరు మృతి చెంది మరొకరికీ గాయలైన ఘటన మండల పరిధిలోని బేగంపేట గూడెం గ్రామాల సరిహద్దులో మంగళవారం రాత్రి జరిగినది. వివరాలలోకి వెళితే మండలంలోని గూడెం గ్రామానికి చెందిన హనుమాండ్ల సందీప్ రెడ్డి(29), వడ్లుర్ గ్రామానికి చెందిన తన మిత్రుడు రాజుతో కలిసి లక్ష్మీపూర్ గ్రామం నుండి కారు(ఏపీ15బీఈ6767)లో ఇంటికి వెళ్తుండగా అదుపుతప్పి చెట్టు డీకొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న సందీప్ రెడ్డికి చాతిలో మొహం,ముక్కు పైన తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందడని మృతుడి తండ్రి రామచంద్రరెడ్డి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కరీంనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించడం జరిగిందని, రాజుకు స్వల్ప గాయాలు అవ్వగా అతనిని కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లు ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :