Sunday, 19 May 2024 06:29:17 AM
 Breaking
     -> సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ మాట్లాడుతూనే రూ.60 లక్షల రూపాయలు స్వాహా :..      -> సర్వే నెంబర్‌ 82లో భూ వివాదం : ..      -> టిఎస్ స్థానంలో టిజిగా మార్చాలి : -జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా.....      -> వ్యవసాయ కూలీలకు సంక్షేమ పథకాలు అందించాలి :-జాతీయ కార్యదర్శి బి.వెంకట్.....      -> ఎమ్మెల్సీ అభ్యర్థిగా పూజరి సత్యనారాయణ గెలుపు ఖాయం -భద్రాద్రిలో మార్మోగిన సన్నాహక సమావేశం.....      -> నకిలీ విత్తనాలు విక్రయించిన శ్రీ లక్ష్మీ సీడ్స్ వారిపై చర్యలు తీసుకోవాలి :..      -> భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అహ్లె సున్నతుల్ జమాత్ జిల్లా అధ్యక్షుడిగా అబ్దుల్ కరీం ..      -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..

సహసానికి మరో రూపం ఎస్సై కొండలరావు

తల్లాడలో లీకైనా వంటగ్యాస్.. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అదుపులోకి రాని మంటలు... ధైర్య సాహసాలతో ఇంట్లోకి వెళ్లి మంటలను ఆర్పేసిన ... తల్లాడ ఎస్సై కొండలరావు

Date : 18 April 2024 05:00 PM Views : 1101

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : . ఖమ్మం/ తల్లాడ ఏప్రిల్ 18 (అక్షరంన్యూస్) తల్లాడలోని కొత్తగూడెం రోడ్ లో ఆదిత్య రైస్ మిల్ సమీపంలోని షేక్. మున్నీకు చెందిన ఇంట్లో గురువారం మధ్యాహ్నం వంటింట్లో గ్యాస్ లీక్ అయింది. గమనించిన ఇంటి యజమానులు మంటలను ఆర్పేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో పాటు గ్యాస్ పేలిద్దనే భయంతో భయాందోళనలో లబోదిబోమంటున్నారు. వెంటనే ఈ విషయాన్ని తల్లాడ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కొండలరావుకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ హుటాహుటీనా అక్కడకు చేరుకొని ఆ మంటల్లో గ్యాస్ ను అన్ లాక్ చేసి మంటలను అదుపులో వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. గ్యాస్ పేలుతుందేమోననే భయంతో ప్రజలు, అక్కడికి వచ్చిన వారెవరు గ్యాస్ బంద్ చేసేందుకు లోపలకు వెళ్లలేదు. ఎస్సై ధైర్య సాహసాలతో ముందుకెళ్లి అక్కడున్న గ్యాస్ ను బంద్ చేసి పూర్తిగా గ్యాస్ లీక్ కాకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో ఇల్లు యజమానులు ఎస్సైకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారితోపాటు స్థానికులు కూడా ఎస్సైను అభినందనలు తెలిపారు. ధైర్య సాహసాలతో ముందుకు వచ్చిన ఎస్సైకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :