Wednesday, 15 May 2024 12:47:16 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

ఆదివాసీ లు పార్లమెంట్ ఎన్నికల్లో ఆస్థిత్వాన్ని చాటాలి. "తుడుందెబ్బ" పిలుపు

.

Date : 26 March 2024 04:52 PM Views : 114

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : . మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ మార్చి/ 26() రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం ను భూర్జవ రాజకీయ పార్టీలు అతి తక్కువగా ఓటు బ్యాంక్ ఉండ బడిన లంబాడా సామాజిక వర్గానికి దార దత్తం చేసి ఈ పార్లమెంట్ పరిధిలో ఘననీయంగా ఓటు బ్యాంక్ కల్గిగిన ఆదివాసీ సామాజిక వర్గానికి రాజకీయ సమాధి కడుతున్నాయని, భూర్జవ రాజకీయ పార్టీలైన అధికార కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ లు ఆదివాసుల పైన కొనసాగిస్తున్న రాజకీయ కుట్రలను ఆదివాసీ ఓటరులు గమనించి ఈ పార్టీలకు మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో తగిన గుణపాఠం చెప్పాలని తుడుందెబ్బ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి ఆగబోయిన రవి పిలుపునిచ్చారు ఈ రోజు కొత్తగూడ మండల కేంద్రంలో ని గ్రామపంచాయతీ ఆవరణలో ముఖ్య నాయకుల సమావేశం లో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎంపీ ఎన్నికల్లో తుడుందెబ్బ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ఎంపీ స్థానంలో విద్యా వంతుడు తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షలు డా, మైపతి అరుణ్ కుమార్ ను ఇండిపెండెంట్ గా బరిలో నిలుప్తున్నామని ఆదివాసీలని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు బలి చేస్తూ అన్నీ రంగాల్లో వెనుకబాటుకు గురి చేస్తున్న దోపిడీ భూర్జవ పెట్టుబడి దారి రాజకీయ పార్టీలను ఆదివాసీల ప్రాంతం నుండి తమ ఓటు ద్వారా తరిమి కొట్టి ఆదివాసీలను రాజకీయంగా విముక్తి చేయాలనీ అదే విధంగా మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం దొడ్డి దారిన యస్ టి రిజర్వేషన్ అయిందని గతంలో భద్రాచలం యస్ టి ఎంపీ స్థానం ఉండేదనీ అప్పుడు ఆదివాసీలు మాత్రమే ఈ స్థానంలో ఉంటూ అదివాసుల సమస్య ల పై పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం ఉండేది అని అడ్డ దారిలో రాజకీయ కుట్రలో భాగంగా మహబూబాబాద్ ను ఎంపీ స్థానం చేయడం వల్ల ఆదివాసీలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురైనరాని రానున్న ఎన్ని కల్లో తుడుందెబ్బ అభ్యర్థి గెల్పించుకొని రాబోయే రోజుల్లో జరగనున్న డీ లిమిటేషన్ లో భద్రాచలం కేంద్రంగా ఎంపీ స్థానం గా ఏర్పాటు చేసేందుకు పోరాడుతామణి ఈ ఎన్నికల్లో ఆదివాసీల కు మహబూబాబాద్ పార్లమెంట్ సీటు ఏ పార్టీ కూడ కేటాయంచకుండా అడవి బిడ్డల మనోభావాలను దెబ్బ తీసిన భూర్జవ రాజకీయ పార్టీల కు ఆదివాసీలు తగిన బుద్ది చెప్పాలని ప్రధమంగా ఆదివాసీలకు జరుగుతున్న నష్టం పట్ల యువత ఆలోచన చేసి తుడుం దెబ్బ ఉద్యమం లో కలసివచ్చి ఆదివాసీ గూడెలలో పర్యటిస్తూ జాతి ప్రజలను చైతన్య పరచి తుడుందెబ్బ అభ్యర్థి ని గెల్పించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో కుంజ నర్సింగరావు, కుంజ క్రిష్ణ,సిద్దబోయిన లక్ష్మీ నారాయణ, మధుకర్, నగేష్ లు పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :