Tuesday, 30 April 2024 03:41:53 AM
 Breaking
     -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..      -> చెట్టును డీకొన్న కారు ఒకరు మృతి, మరొకరికి స్వల్ప గాయాలు ..      -> రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపిన  కలెక్టర్ ప్రియాంక అల :..      -> దాతృత్వం-ధార్మిక చింతన కలిస్తే ''రంజాన్ పండుగ..      -> సైబర్ నేరాలపై పాఠశాలలో అవగాహన ..      -> వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ..      -> ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఎమ్మెల్యే పై చర్యలేవి - ఆధారాలతో ఫిర్యాదు చేసి పది రోజులు గడుస్తున్నా చర్యలు శూన్యం..      -> యువకులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్న రవీందర్. ..      -> రామగుండం కమిషనరేట్ లో హోలీ సంబరాలు. హోలీ సంబరాల్లో రామగుండం సిపిఎం శ్రీనివాసులు ఐపీఎస్.,(ఐజి) పోలీస్ అధికారులు సిబ్బంది...      -> అన్ని దానాల్లోకెళ్లా ఉత్తమమైనది "నీటి" దానం మొహమ్మద్ (స.అ సం)..

రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపిన  కలెక్టర్ ప్రియాంక అల :

-

Date : 10 April 2024 07:11 PM Views : 201

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా ప్రజలకు    కలెక్టర్ ప్రియాంక అల  రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.   నెలవంక రాకతో ప్రారంభమైన రంజాన్ మాసం మళ్లీ నెలవంక  దర్శనంతో ముగుస్తుందని చెప్పారు. దాతృత్వం, ధార్మిక చింతన కలయిక   పవిత్ర రంజాన్ మాసమన్నారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించిన రంజాన్ మాసమును ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారని ఈ పవిత్ర మాసంలో ఉపవాస దీక్షలు , ఆధ్యాత్మిక చింతన , దాన ధర్మాలు చేపడతానన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆమె ఆకాంక్షించారు.

-

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :